కుటుంబ సమస్యను శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దని, ఇరు వర్గాలు శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని రాజకొండ సీపీ మంచు విష్ణు, మంచు మనోజ్ లకు సూచించినట్లు సమాచారం. అలాగే మరోసారి ఘర్షణకు దిగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
It is reported that Rachakonda CP Manchu Vishnu and Manchu Manoj have been advised not to turn the family issue into a peace and security issue and that both sections should resolve the issue amicably. Also, it seems that he has warned that there will be severe action if there is a conflict again.
#Mohanbabu
#ManchuVishnu
#ManchuManoj
#ManchuFamily

Also Read

మోహన్ బాబు ఆస్తులకు సౌందర్యకు లింకేంటి..? :: https://telugu.oneindia.com/entertainment/mohan-babu-family-quarrel-for-soundaryas-house-416153.html?ref=DMDesc

`మంచు` ఫ్యామిలీ గొడవల్లో బిగ్ టర్న్: మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు ఫైల్..!! :: https://telugu.oneindia.com/news/telangana/police-files-attempt-to-murder-case-against-actor-mohan-babu-416151.html?ref=DMDesc

ఇక చాలు! మంచు విష్ణుకు తేల్చి చెప్పిన సీపీ :: https://telugu.oneindia.com/news/telangana/cp-sudheer-babu-warns-manchu-vishnu-not-to-cause-clashes-416139.html?ref=DMDesc

~CA.43~CR.236~ED.234~HT.286~